2064
తెలుగు రచన
07/08/2022
===================
జక్కన్న చెక్కిన శిల్పం
బాపూజీ గీసిన చిత్రం
వేటూరి కవి మాధుర్యం
రసరమ్యా స్వర గీతం
చెరగని చిరుదరహాసం
సూదంటు చూపుల నైనం
నడుమొంకుల నాట్యాలాపం
కుందనమా తను సౌందర్యం
వికసించిన పుష్పంలా
పున్నమియా చంద్రునిలా
అందాలు రాసులు పోసిన
నీ చేయందే వరమివ్వు అరుదారి
ఔనంటే ఔఘళ జవరాలా
చిరసగమై నేనుంటా సుమబాలా
కలకాలం కలిసుండే వరముంటే
ఇవ్వమ్మా పడిఉంటా పగడంలా
===================
య.వెంకటరమణ/..
No comments:
Post a Comment