Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Saturday, October 13, 2012

SOONYAM

అనంత అగాధంవైపు అర్రులు చాచే ఓ అమ్మాయి.
వెనుకకుచూడోసారి..ప్రపంచమంతా నీ వెనకే ఉంది.
అందిన వాటిని వెనుకకు  నెట్టి, అందని వాటికి ఎందుకు చెప్పు.
అస్వాదిన్చుటే లక్ష్యం అయితే ..ఆశావాదం హక్కనుకుంటే.,
ఆశయమొకటుందది  ఎమవ్వాలి?ఆలస్యమైనా..అలక్షమైనా..
చివరికి అంతే ..అంత సూన్యం..చింతే మనకిక మణులు మాన్యం...