Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Sunday, March 6, 2022

దీపాల వెలుగులు బాగానె తరిగే

దీపాల వెలుగులు బాగానె తరిగే
విద్యుత్తు బిల్లు విరివిగా పెరిగే
గోరక్షణా పెరిగె గోపాలునూ పెరిగే
పాలు పెరిగే లోపాలు పెరిగే
ఏమన్న అంటే కోపాలు పెరిగే
కోపాలు పెరిగే లోపాలు పెరిగే
నొకరిపై నొకరికి ద్వేశాలు పెరిగే
బంగారు భవితకు పథకాలు పెరిగే
బంగారమేమో మిన్నంట పెరిగే
వంట గేసు కింద మంటలూ పెరిగే
Madhuri Goud, Satheesh Venkata and 4 others
3 comments
Like
Comment
Share

No comments:

Post a Comment