Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Sunday, March 6, 2022

స్వప్నమా .. ఇది శిల్పమా కల్పనా ..

స్వప్నమా .. ఇది శిల్పమా�కల్పనా ..
కవి కల్పనా�కోటి వేణువులు ఒక్కపాటిన�
మీటి నట్టి రాగం
�దేవకన్యకలు మారువేశమున
�నాట్య మాడు వైనం�
అడుగు అడుగులో అప్సరసలదే�
అదమ స్థానమది ఖాయం �
నీ మేను వంపులు బాపు కుంచెలో�
ఒంపులనుటనే భావ్యం
�శంఖు దేరినీ కంట మెవరిదని �
కడలినెట్లా అడుగ సాధ్యం?�
మదుర వీణా స్వరాపీటిక తామ్రనాదా�
పలుకు మధురం �
మెరుపు మాయని మోము పిండితొ
ఎవరుజేసిన�ఇంత శిల్పము
�ఏ రసాభరితా ఫలముజీల్చి
అమర్చినారీ పెదవులన్నని
�ఏ వృక్కుజేరి నేను అడగను�తాకినంతనే
కందిపోయే ఇంత అందం
�ఎవరి సృష్టని ఎవరినడుగను
�ఏ మన్మదుండి చౌర బాణమది
నా మదిని తాకిన�నైన కిరణము�
ఎవరినడగను ఎవరినడగను
ఎవరు నీవని,ఎవరినడుగను?
�.............................య.వెంకటరమణ

No comments:

Post a Comment