Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Thursday, July 4, 2019

నిన్న వెలుగున ఉండి పోయా

==========================
నిన్న వెలుగున ఉండి పోయా
నేడు చీకటి  మరిచిపోయా
గోచరించని దారితెన్నులు
చిమ్మ చీకటి నిన్న వెలుగులు
కమ్ముతున్న కారు మబ్బులు
తెల్లవారు వెలుగు కోసం
తెల్లవార్లు మెలకు ఉన్నా
నిన్న రాదు, ఆ వెలుగు లేదు
నేడు తెలిసిన సత్యమొకటే
దీప ముండగ దారు లెతుకుట
గమ్య మెరిగి పయణమెంచుట.
నిన్న ఎరుగని సత్యమిదిలే
నేడు వెతికిన కాన రాదోయ్
====================

          తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment