Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Friday, July 5, 2019

స్నేహబంధం

స్నేహబంధం
===================
స్వచ్ఛమైన స్నేహం మనది
శాశ్వతమైన బంధం మనది

రక్త సంబంధం కానేకాదిది
రుణానుబంధము ఏమి లేదు

మరుపెరుగనిది, మదిలో ఉన్నది
ప్రేమబందం కాదేమో ,
కానీఆత్మీయాను బంధమనేది నిజం

నీతో జీవించలేదు, కానీ
నీకు తోడయి ఉంటుంది

నీడలా వెనకే ఉండి సమస్యలు తీర్చేను
మార్గదర్శియై ముందుది దారి చూపేను

నీకోసం నేనున్నా నేస్తం
నిన్ను చేరాలని ఏ బాధైనా

నన్ను తాకి వెళ్ళాలి నిజం
నీ ముంగిట్లో సుఖాలు నిత్యం

మల్లెలై విరుస్తూ ఉండాలని
నీ కనులకు కంటిపాపనై

నీ పెదాలపై చిరునవ్వునై
నన్నుండనీ నేస్తం
ఈ జన్మలో ఋణపడిపోనీ

ప్రతి జన్మలో మళ్లీ
ఆఋణం తీర్చుకునేందుకు
పుడుతూనేఉంటా నీస్నేహమై
==================
                          మాధుర్య

No comments:

Post a Comment