Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Friday, July 5, 2019

1804

1804
TELUGU RACHANA
31/10/2018
======================
ప్రగతిపధంలో ప్రజాతంత్రం
శుక్లపక్షంలో చంద్రబింభం
కారుమబ్బుల్లో చుక్కలవైనం
కాలంచెల్లిన ఉల్కలప్రాయం

గుక్కెడు గంజికి శిష్టాచారమ
నిప్పులుగ్రక్కుతు భ్రష్టాచారం
భ్రష్టాచారం, అత్యాచారం
దినదినగండం బ్రతుకులుభారం

ఎప్పటికప్పుడు పున్నమిస్వప్నం
పాడ్యమిలోనే గ్రహణం సిద్ధం
అంచులు దాటని కెరటాల తుల్యం
తిమింగలాలకే చేపలు పాపం
======================
యలమంచిలి వెంకటరమణ...✍

No comments:

Post a Comment