Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Monday, March 26, 2018

ఆ కడలికెన్ని అలలు

1712
తెలుగు రచన
17/02/2018
=================
ఆ కడలికెన్ని అలలు
ఈ మనసుకెన్ని వడగాల్పులు
ఎన్ని ఎన్ని ఎన్ని ఆశలు
మిన్ను తార ఎన్ని కోర్కెలు

ఉషోదయా ఉత్పన్నాలూ
మబ్బుతెరల మసక మసకలు
మలు సంధ్యారాగంతో
ఉదయించే కొత్త కోర్కెలు

మిళుకు తార లేని రెక్కలు
నేల రాలు ఉల్క చుక్కలు
పున్నమి వెన్నియలు
వెనుక వెనుక చీకట్లు

అలుపెరుగని మనిషి జీవితం
నిరంతర అలల పోరాటం
అడుగడుగూ ఆశల పయనం
ఖుషీ ఖుషీ సాగాలీ జీవనయానం
=================
..యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment