Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Sunday, April 5, 2015

రాజులూ వేషం మార్చే

రాజ్యాలంటూపోయాక రాజులు వేషంమార్చారు
హంగూ-పంగూ మానేసి, పంచలు కట్టఁనేర్చారు
ఇద్దెలు నేర్చిన ఇందురులు యుద్ధాలెందుకుజేస్తారు
అడ్డంగొస్తేమాత్రం మధ్దెల దరుమాడేస్తారు
రక్తంఅంటూరాకుండా గొంతులు కోసెండేస్తారు
గుర్రాలెందుకుచెప్పు - గాడిదలుండంగెంట
గడ్డికి మరిగవిచూడోయ్ తెగ గాండ్రిస్తుంటేనిట్టా

పల్లకిలంటేలేవోయి రిక్షాలొచ్చేనోభాయి
ఎత్తుకు మోసేటోడల్లా లాగుతుచచ్చేనేడిల్లా
పెద్దోళ్ళెత్తే బరువుకు పేదోడెపుడూ డీలా
అంధులుకాదిందెవరూ , అయినా కానరు ముందెవరూ
గంతులుకట్టని గమ్మత్తు అందరుకందరు కుమ్మక్కు
ఆకలి బ్రతుకులు అంతే ఆకలితోనే కుమ్మక్కు
అంతేనమ్మా ఇంక. అంతంరావాలింక

............య.వెంకటరమణ

No comments:

Post a Comment